చాల మంది facebook లో తెలుగు లో వ్రాస్తుంటారు. ఎలాగ వ్రాస్తారో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారికీ సహాయం చేయాలని నా ప్రయత్నం.
మీరుక్రింది విధంగా అనుకరించండి.
- మొదటిగా http://www.google.com/ime/transliteration/ అనే వెబ్సైటు నుండి అక్కడ మీ కంప్యూటర్ 32 bits or 64 bits computer అనేది మీరు తెలుసుకొని దానిమీద ఉన్న choose your IME language లో తెలుగు భాష ను స్వీకరించాలి. ఆ తర్వాత download google ime నొక్కండి
Google IME download
- download చేసిన తర్వాత install చేయండి. finish అయిపోయిన తర్వాత మీ కంప్యూటర్ లో controll pannel లో కి వెళ్లి clock, region and languages (vista లో) అనే option ఉంటుంది. దానిని click చేయండి.
Control Panel Language
- తర్వాత region and language లోకి వెళ్ళండి. తర్వాత Keyboards and languages chage keyboards ను నొక్కండి.
- తర్వాత Text services and input languages లో advanced key settings లో క్రింద ఉన్న change key sequence ను నొక్కండి. తర్వాత ఆ change key sequence లో enable key sequence అనే checkbox ఉంటుంది.దానిని క్లిక్ చేస్తే key buttons enable అవుతాయి.
- తర్వాత మీకు సౌకర్యంగా ఉండే shortcut ను ఎంచుకోండి. అనగా ctrl + 1 ను ఎంచుకుంటే సాదారణంగా english లో ఉంటాయి మీకు తెలుగు కావాలి అంటే ctrl + 1 నొక్కండి. Aautometic గా తెలుగు వస్తుంది.
- Autometic గా మారటానికి Ctrl+G నొక్కండి అప్పుడు english బాషలోకి లేదా telugu భాషలోకి ఆటోమేటిక్ గ మారవచ్చు.
- ఇకమీద మీరు ఎక్కడ ఐన తెలుగు లో వ్రాయవచ్చు. అది microsoft word ఐనా notepad ఐనా website ఐనా facebook ఐనా మీరు వ్రాయొచ్చు.
Region and language |
Select shortcut key |
XP లో:
విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి ఈ క్రింది steps లను పాటించండి.
Step 1 :
Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి
Step 2:
ఇప్పుడు Control Panel నుండి Regional and Language Options క్లిక్ చెయ్యండి.
Step 3:
ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని Ok నొక్కండి. ఇప్పుడు మీ మిషను reboot చేసి, మరలా మొదటి రెండు సోపానములను పాటించి, Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లండి. ఇక్కడ Text Services and input languages లోని details నొక్కండి.
Step 4:
క్రింది బొమ్మలో చూపిన విధంగా Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Installed Services విభాగంలోని Add బటన్ నొక్కండి. (advanced కూడా వెళ్లి విస్తా లో చెప్పినట్లు చేయవచ్చు)
Step 5:
ఈ Add Input Language Dialog నుండి Telugu ఎంచుకొని Ok నొక్కండి.
Step 6:
మీరు తెలుగు లో వ్రాయాలి అంటే మాములు గ వ్రాయటమే. అంటే ఉదాహరణకు మీరు అమ్మ అని వ్రాయాలి అంటే amma అని వ్రాస్తే సరిపోతుంది. మీకు help గా దానికి సంబందించిన పదాలు కూడా కనబడతాయి. మీరు వ్రాసేటప్పుడు కుడి వైపున క్రింద గడియారం మీద ఏభాష లో ఉన్నామో autometic గ చూపిస్తుంది.. అది తెలుగు ఐతే అ అని english ఐతే A చూపిస్తుంది.. మొదటిగా మీకు కొంచం ఇబ్బంది గా అనిపించినా ఒక నేల తర్వాత నుండి మీకు అంతా అలవాటు అవుతుంది.
- చివ్వరిగా ఒక్క మాట:
- ఈ పోస్ట్ చుసిన మీరు దయచేసి మీరు అందరికి forward చేయండి. ఎందుకనగా మీరు చెసే ఈ చిన్న పని వాళ్ళ మన తెలుగు యొక్క పునాది మరింత బలపడుతుంది. అందుకే దయచేసి అందరికి forward చేయండి.
- ఇట్లు
- వేణు A +ve 22+
5 comments:
hi frnd...nice blog u have...keep posting new things....i love this blog ....all the best...
చాలా ఉపయోగకరంగా ఉంది
కృతజ్ఞతలు ప్రభు మరిన్ని పోస్టింగ్స్ నా పెర్సొంగల్ బ్లాగ్ www.swarajyam.blogspot.com లో ఉంచాను చుడండి.
ఇది చాల ఉపయోగకరంగా ఉంది చాల బాగుంది
Post a Comment