ఇద్దరు రైతులు గవర్నమెంట్ అధికారుల అవినీతి చేష్టలతో విసుకు పుట్టి వాళ్ళకు ఎంత లంచాలు ఇచ్చినా ఫలితం లేదు అని తమదైన రేతిలో నీరసన తెలిపారు అనగా మూడు సంచుల నిండా దాదాపుగా 40 పాములను తెసుకువచ్చి ఇవిగో మరికొంచం లంచం అని ఆ ముడు సంచులలోని పాములను వాళ్ళ ఆఫీసు లో వదిలారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని లుక్నో కు 14 కిలోమీటర్ల దూరం లోని northern అనే ఊరిలో జరిగింది
No comments:
Post a Comment